← Back to news

మత్స్యకారులకు అది చాలా ముఖ్యం.. కానీ ఇంకా నిర్లక్ష్యమే

By BK· 1h ago· AP
మత్స్యకారులకు అది చాలా ముఖ్యం.. కానీ ఇంకా నిర్లక్ష్యమే

సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు ఎక్కడున్నారు? వాళ్లు సేఫ్‌గా ఉన్నారా లేదా? అని తెలుసుకోవడానికి 'ట్రాన్స్‌పాండర్' డివైజ్ చాలా అవసరం. రీసెంట్‌గా విశాఖలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతవ్వడంతో పడవలన్నింటికీ వెంటనే ఈ పరికరాలు అమర్చాలని, అవగాహన పెంచాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ జిల్లాలో చాలామంది మత్స్యకారులు మాత్రం ఇప్పటికీ తమ బోట్లకు ఈ డివైజ్ పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.

More in Local