← Back to news

PRSYF రాష్ట్ర కార్యదర్శిగా హరికృష్ణారెడ్డి ఎన్నిక

By KUCHIPUDI BUJJIBABU· 1h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
PRSYF రాష్ట్ర కార్యదర్శిగా హరికృష్ణారెడ్డి ఎన్నిక

కడప జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి, యువజన సంఘం (PRSYF) తొలి రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శిగా సి. హరికృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, వంటి హామీల అమలుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

More in Local