మ్యూజిక్ వీడియోల క్రేజ్ ఇంకా తగ్గలేదు

ఒకప్పుడు TVలో వరుసగా మ్యూజిక్ వీడియోలు చూసేవాళ్లు. ఇప్పుడు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్‌లో చిన్న క్లిప్స్ ద్వారా పాటలు వైరల్ అవుతున్నాయి. అయినా కొంత మంది స్టార్స్.. మ్యూజిక్ వీడియోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. K-Popలో BTS, బ్లాక్‌పింక్ వంటి గ్రూపులు.. పాటలతో పాటూ, డాన్స్ ప్రాక్టీస్, బిహైండ్ ది సీన్స్ వీడియోలు రిలీజ్ చేస్తున్నాయి. అంటే మ్యూజిక్ వీడియోలు తగ్గలేదు.. జెనరేషన్‌కి తగ్గట్టు వాటి రూపం మారింది.



