← Back to news

APలో SEC సమావేశం.. ఇక నోటిఫికేషనే ఆలస్యం

By Krishna· 2h ago
APలో SEC సమావేశం.. ఇక నోటిఫికేషనే ఆలస్యం

APలో స్థానిక ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రిపేర్ చేస్తోంది. ఇవాళ 19 రాజకీయ పార్టీలతో EC అనిల్ చంద్ర పునేఠాతో కీలక సమావేశం జరిగింది. నేతలు సూచనలు చేశారు. కుల ధృవీకరణ, నేటివిటీ సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం వద్దనీ, ఎన్నికల్లో లిక్కర్‌ని కంట్రోల్ చెయ్యాలనీ, దసరాకి ఇబ్బంది లేకుండా షెడ్యూల్‌ ఉండాలని కోరారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో, నామినేషన్ కేంద్రాల్లో హై సెక్యూరిటీ, CCTVలు ఉండాలనే సూచనలొచ్చాయి. చట్ట ప్రకారమే స్థానిక ఎన్నికలుంటాయని EC స్పష్టం చేశారు

More in AP