← Back to news

AP IAS రచ్చపై విచారణకు CM చంద్రబాబు ఆదేశం

By Krishna· 1h ago
AP IAS రచ్చపై విచారణకు CM చంద్రబాబు ఆదేశం

AP: ఆంధ్రప్రదేశ్ కేడర్ 2019 బ్యాచ్ IAS ఆఫీసర్, KADA ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ అంశం APలో కలకలం రేపుతోంది. బెంగళూరు లోని ఓ బార్‌లో అక్టోబర్ 9 అర్ధరాత్రి పోలీసులతో <a href="https://www.theclearcutnews.com/n/VxR8GDR">గొడవకు దిగి, దాడికి</a> పాల్పడినట్లు వికాస్‌పై ఆరోపణలు వచ్చాయి. కబ్బన్ పార్క్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. తాజాగా ఈ విషయం CM చంద్రబాబు దృష్టికి వెళ్లింది. విచారణ జరిపి, రిపోర్ట్ ఇవ్వాలని CS సాయిప్రసాద్‌ను ఆదేశించారు. ప్రతిపక్ష నేత భూమన కరుణాకర్ రెడ్డి CMపై విమర్శలు చేశారు.

More in AP