బ్యాలెట్ పేపర్ తిరిగి తేవాలి.. DK శివకుమార్ కీలక కామెంట్స్!

ఢిల్లీలో ఇండియా కూటమి <a href="https://www.theclearcutnews.com/n/fkzNn3y">నిరసన ర్యాలీలో</a> కర్ణాటక CM డీకే శివకుమార్ కీలక కామెంట్స్ చేశారు. ఓటర్ల హక్కులను దెబ్బతీస్తున్న S.I.R ప్రాసెస్‌ను క్యాన్సిల్ చేయాలని, బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో మైనారిటీలు, వెనుకబడిన వర్గాల ఓట్లు డిలీట్ చేసేందుకే BJP ఫామ్-7 అప్లికేషన్ సబ్మిట్ చేసిందని ఆరోపించారు. దీనిపై కోర్టు న్యాయం చేస్తుందని నమ్మకంతో ఉన్నామని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజల ఓటు హక్కులను కాపాడాలని కోరారు.


