← Back to news

'1975లో రాజ్యాంగాన్ని అణగదొక్కే యత్నం జరిగింది'

By Vishi· 59m ago

1975 ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగ సంస్థల పట్ల కాంగ్రెస్‌కు ఎలాంటి నమ్మకం లేదని అన్నారు. "1975లో మీ నానమ్మ(ఇందిరా గాంధీ) భారత రాజ్యాంగాన్ని అణగదొక్కడానికి ప్రయత్నించారు. పార్లమెంటు ద్వారా చట్టాలను మార్చి, ప్రాథమిక హక్కులను కాలరాయాలని చూశారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను కాపాడుకున్నాయి" అని రాహుల్‌ని ఉద్దేశించి చెప్పారు.

More in National