← Back to news

డేటా లేకుండా ఫోన్లలో TV

By Sahani· 19h ago
డేటా లేకుండా ఫోన్లలో TV

ఇకపై వైఫై, ఇంటర్నెట్ డేటా లేకుండానే స్మార్ట్‌ఫోన్లలో లైవ్ టీవీ ఛానెల్స్ చూసే సరికొత్త 'డైరెక్ట్ టు మొబైల్' (D2M) టెక్నాలజీని ప్రసార భారతి త్వరలోనే లాంచ్ చేయబోతోంది. IIT కాన్పూర్, తేజస్ నెట్‌వర్క్స్‌తో కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ట్రయల్స్ ఇప్పటికే 19 సిటీస్ లో సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. అక్టోబర్‌లో కమర్షియల్ లాంచ్ కోసం ప్రపోజల్స్ జారీ చేయనున్నారు. అయితే ఈ టెక్నాలజీకి ATSC 3.0 సపోర్ట్ ఉన్న మొబైల్స్ అవసరం కావడం, ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్ లేకపోవడం దీనికి పెద్ద ఛాలెంజ్ గా మారింది.

More in Technology