AIకి కొత్త పవర్.. పనులు చేసే ‘Dots’!

OpenAI ‘Dots’ పేరుతో కొత్త AI ఏజెంట్లను తీసుకొచ్చింది. ఇవి ఫైల్స్, యాప్స్, క్యాలెండర్, కోడింగ్ టూల్స్‌తో కనెక్ట్ అయి పనులను స్వయంగా పూర్తి చేస్తాయి. బగ్స్‌ను గుర్తించి కోడ్ ఫిక్స్ చేయడం, మీటింగ్స్ రీషెడ్యూల్ చేయడం, ప్రాజెక్ట్ పనులు చూసుకోవడం వంటివి చేస్తాయి. 24/7 పనిచేసే Dots.. యూజర్ల పని విధానాన్ని నేర్చుకుని, వారికి తగ్గట్టుగా పనిచేస్తాయి. ఇవి సమాచారాన్ని సేకరించి, పనులను ప్లాన్ చేసి.. క్లిష్ట టాస్క్‌లను కూడా దశలవారీగా పూర్తి చేస్తాయి!



