← Back to news

AI షాపింగ్‌పై అమెజాన్‌-పెర్‌ప్లెక్సిటీ వార్‌!

By Anusha· 19h ago· Thehindu
AI షాపింగ్‌పై అమెజాన్‌-పెర్‌ప్లెక్సిటీ వార్‌!

యూజర్‌ కోసం వస్తువులు వెతికి, కార్ట్‌లో పెట్టి, కొనే AI ఏజెంట్లపై అమెజాన్‌-పెర్‌ప్లెక్సిటీ మధ్య వివాదం మొదలైంది. పెర్‌ప్లెక్సిటీ ‘కామెట్‌’ AI.. యూజర్‌ యాక్సెస్‌తో అమెజాన్‌లో షాపింగ్‌ చేయగలదు. ఐతే.. అనుమతి లేకుండా సిస్టమ్‌లోకి యాక్సెస్‌ చేసిందని అమెజాన్‌ కోర్టుకెళ్లింది. యూజర్‌ అనుమతితో AI పనిచేస్తే అది అనాథరైజ్డ్ యాక్సెస్‌ అవుతుందా? అనే ప్రశ్న చర్చగా మారింది. యూజరే అమెజాన్‌ను యాక్సెస్‌ చేసినట్లవుతుందని ఆగస్టులో అమెరికా అప్పీల్‌ కోర్టు తెలిపింది.

More in Technology