AI మార్ఫింగ్ వీడియోలపై చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్!

చిరంజీవి <a href="https://www.theclearcutnews.com/n/xQQPySq">AI మార్ఫింగ్ వీడియోలపై</a> స్పందించారు. మహిళలను టార్గెట్ చేస్తూ డీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోలు చేయడం క్రూరమైన, సిగ్గుచేటైన పని అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి కంటెంట్‌ను క్రియేట్ చేసే వారితో పాటు కావాలనే షేర్ చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని అన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో కలిసి స్పెషల్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియోలను చూడొద్దని, డౌన్‌లోడ్ లేదా షేర్ చేయకుండా సైబర్ క్రైమ్‌కు రిపోర్ట్ చేయాలని కోరారు.

