← Back to news

స్కూల్‌లో SI.. పిల్లలతో సరదా ముచ్చట్లు

By BK· 1h ago· మార్కాపురం
స్కూల్‌లో SI.. పిల్లలతో సరదా ముచ్చట్లు

మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని భవిత స్కూల్‌ను SI సూరెడ్డి రాజేష్ సందర్శించారు. అక్కడ ఉండే పిల్లలతో మాట్లాడి, వారి చదువు, బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచేలా ఫ్రెండ్లీగా టైమ్ స్పెండ్ చేయడంతో స్కూల్ స్టాఫ్, స్థానికులు SIని అభినందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి ఇది మంచి ఎగ్జాంపుల్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

More in Local