BJP కంటే వాళ్లకే ఎక్కువ ఫాలోవర్స్!
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR BJPని టార్గెట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "పాస్ట్ లో ఒక ప్రోగ్రామ్‌లో నేను GenZ మూవ్‌మెంట్ వస్తుందని చెప్తే అందరూ నవ్వారు. కానీ ఈరోజు CJI అన్న ఒక మాటను పట్టుకుని 'కాక్రోచ్ జనతా పార్టీ' అని పెడితే. సోషల్ మీడియాలో అసలైన BJP కంటే కూడా దానికే ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు" అని KTR గుర్తు చేశారు. ఇప్పుడున్న యూత్‌లో BJP గవర్నమెంట్ మీద ఫుల్ డిస్సపాయింట్‌మెంట్ ఉంది అంటూ KTR కామెంట్స్ చేశారు.


