← Back to news

జపాన్‌లో భారీ వర్షాలు.. రికార్డుస్థాయి రెయిన్‌ఫాల్‌

By Mahesh· 8h ago· Indiatoday· Japan

జపాన్‌లోని నాగోయా సిటీలో భారీ వర్షాలతో నీట మునిగింది. నిన్న ఏకంగా 219.5 మి.మీ రెయిన్‌ఫాల్ రికార్డ్ అయింది. సెప్టెంబర్‌లో మూడో హైయెస్ట్ రెయిన్‌ఫాల్‌గా రికార్డైంది. ఒక్క గంటలోనే 101.5 మి.మీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీట మునిగాయి. బస్, మెట్రో సర్వీసులు టెంపరరీగా ఆగిపోయాయి. ఆల్మోస్ట్ 3,500 మంది షెల్టర్లకు వెళ్లారు. 400 మంది ఏషియన్ గేమ్స్ అథ్లెట్లు, స్టాఫ్‌ను కూడా సేఫ్ ప్లేస్‌లకు తీసుకెళ్లారు. 23 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

More in International