JNTU ప్రిన్సిపాల్ ఛాంబర్ ఎదుట DSFI ప్రొటెస్ట్
మహబూబాబాద్ JNTU ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ డిపాజిట్ల ఫ్రాడ్ వ్యవహారంలో ఆఫీసర్స్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో DSFI లీడర్లు ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు నిరసన చేపట్టారు. స్టూడెంట్స్ ప్రొటెస్ట్తో అలర్ట్ అయిన మేనేజ్మెంట్ ఎంక్వైరీ కమిటీని వేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ రవీందర్, ప్రిన్సిపాల్ బలరాం నాయక్లపై ప్రాపర్ ఎంక్వైరీ జరిపి, విద్యార్థుల డిపాజిట్ మనీకి లెక్క చెప్పి న్యాయం చేయాలని DSFI లీడర్లు డిమాండ్ చేశారు.



