← Back to news

సూర్యాపేటలో డిప్యూటీ సీఎం టూర్.. బిగ్ ప్రాజెక్టులు!

By Yadla Venudhar· 4h ago· Munagala, Munagala, Suryapet
సూర్యాపేటలో డిప్యూటీ సీఎం టూర్.. బిగ్ ప్రాజెక్టులు!

సూర్యాపేట జిల్లాలో ఈ నెల 6న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటించనున్నారు. పులిచింతల హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ను సందర్శించి TG GENCO, ఇరిగేషన్ అధికారులతో సమీక్షిస్తారు. గడ్డిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, మునగాలలో కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన చేస్తారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఏర్పాట్లు పరిశీలించారు.

సూర్యాపేటలో డిప్యూటీ సీఎం టూర్.. బిగ్ ప్రాజెక్టులు!

More in Local