నాట్య సంగమం, ఖేలో ఏఎస్ఆర్ పోస్టర్లు ఆవిష్కరణ

అల్లూరి జిల్లాలో యువత ప్రతిభకు వేదిక. 'ఏఎస్ఆర్ నాట్య సంగమం-2026', ప్రభుత్వ ఉద్యోగుల కోసం 'ఖేలో ఏఎస్ఆర్' నిర్వహిస్తున్నారు. కలెక్టర్ నిషాంతి టి. పోస్టర్లు ఆవిష్కరించారు. 'టూరిజం-అల్లూరి' వెబ్‌సైట్ ప్రారంభించారు. ఖేలోలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయి. యువతలో కళలు, క్రీడాస్ఫూర్తి పెంచేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


