← Back to news

లారీలతో ఆందోళన..హైవే బ్లాక్

By Sharmila Skk· 1d ago
లారీలతో ఆందోళన..హైవే బ్లాక్

AP:కృష్ణా జిల్లా వెదురుపవులూరు టోల్ ప్లాజాలో లారీ డ్రైవర్లు నిన్న టోల్ మనీ కట్టడానికి నిరాకరించి రోడ్డు అడ్డుకున్నారు. దీంతో నేషనల్ హైవే మొత్తం బ్లాక్ అయింది. నాలుగు అంబులెన్సులు ఇబ్బంది పడ్డాయి. పోలీసులు, అధికారులు వాహనాలు పక్కకు తీసి చర్చించమని చెప్పారు. ఫాస్ట్‌ట్యాగ్ లేదా టోల్ చెల్లించి వెళ్లాలని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకపోవడంపై కూడా ప్రశ్నించారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.

More in AP