← Back to news

PM Kisan 24వ విడత.. రైతులకు అలర్ట్

By Prashanth· 3h ago
PM Kisan 24వ విడత.. రైతులకు అలర్ట్

త్వరలో విడుదల కానున్న PM Kisan 24వ విడత డబ్బులు పొందాలంటే రైతులు ఈ నాలుగు ప్రక్రియలు పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. E-KYC పూర్తి చెయ్యాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింక్ చేసి ఉండాలి. Farmer Registry‌లో నమోదు చేసుకొని ఉండాలి. భూమి రికార్డుల వెరీఫికేషన్ పూర్తై ఉండాలి. ఇప్పటికే చాలా మంది రైతులు ఈ ప్రక్రియలు పూర్తి చేశారు. ఇంకా చేయని రైతులు దగ్గరలోని మీసేవా, రైతు సేవా కేంద్రాల్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

More in Current Affairs