← Back to news

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌.. కార్లపై ఎఫెక్ట్‌!

By Anusha· 1h ago
ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌.. కార్లపై ఎఫెక్ట్‌!

ఏప్రిల్‌ 1 నుంచి CAFE-3 రూల్స్ అమల్లోకి రానున్నాయి. 2032 మార్చి 31 వరకు ఇవి కొనసాగుతాయి. ఐదేళ్లలో ప్యాసింజర్‌ వెహికిల్స్ ఫ్యూయల్ వాడకాన్ని 16.7% తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో కార్ల కంపెనీలు.. EVలు, హైబ్రిడ్‌ వెహికిల్స్, ప్యూయల్‌ను సేవ్ చేసే టెక్నాలజీలపై దృష్టి పెట్టాలి. కొత్త రూల్స్‌తో చిన్న, చౌక EVలు మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రూల్స్ ప్రభావం అధిక ప్యూయల్‌ వాడే SUVలు, పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై ఎక్కువగా ఉంటుంది.

More in Current Affairs