← Back to news

Delulu is the solulu.. లవ్ లైఫ్‌లో కొత్త ట్రెండ్!

By Sahani· 23h ago· Indianexpress
Delulu is the solulu.. లవ్ లైఫ్‌లో కొత్త ట్రెండ్!

డేటింగ్ APPలో లవ్ ట్రై చేసి రీపెటెడ్‌గా డిసప్పాయింట్ అవుతున్న Gen-Z రీసెంట్‌గా 'డెలూలు డేటింగ్' అనే కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతోంది. డేటింగ్‌లో ఎదురయ్యే ఫ్రస్ట్రేషన్, ఘోస్టింగ్ వల్ల మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి ఈ ట్రిక్ వాడుతున్నారు. 'డెలూలు' అంటే భ్రమలో ఉండటం. డేటింగ్ పట్ల ఓవర్ నెగెటివ్‌గా ఆలోచించకుండా, పాజిటివ్ అండ్ హోప్‌ఫుల్ మైండ్‌సెట్‌తో ఉండటమే ఈ ట్రెండ్ కాన్సెప్ట్. డేటింగ్‌లో బ్యాడ్ సైన్స్ కూడా చూసుకోవాలని సైకాలజిస్ట్‌లు చెప్తున్నారు.

More in Gen Z