← Back to news

స్టూడెంట్స్‌ని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన పోలీసులు..

By Sahani· 2d ago· Delhi

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ దగ్గర SFI స్టూడెంట్స్ భారీగా ప్రొటెస్ట్ చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్‌ను, ముఖ్యంగా విమెన్ స్టూడెంట్స్‌ను ఢిల్లీ పోలీస్ ఫోర్స్ ఈడ్చుకెళ్తూ అదుపులోకి తీసుకున్నారు. డెమోక్రసీలో పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చేసే హక్కును అణచివేయడం కరెక్ట్ కాదని, స్టూడెంట్స్ వాయిస్‌ను నొక్కేస్తున్నారని SFI లీడర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

More in Gen Z