90'S బాస్ vs Gen Z గొడవేంటి?

ఆఫీస్‌లో మిలీనియల్స్ బాస్‌లకు.. టైమ్‌కి రావడం, చెప్పిన పని చెయ్యడం, సీనియర్ల మాట వినడం ముఖ్యం. కానీ Gen Z ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, రిజల్ట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. “ఇది ఎందుకు చెయ్యాలి?” అని ప్రశ్నించడం, చిన్న విషయాలకు కాల్ చెయ్యకుండా టెక్స్ట్ మెసేజ్ చేయడం Gen Zకి సాధారణం. కానీ బాస్‌లకు ఇది నచ్చడం లేదు. దీంతో రెండు తరాల మధ్యా ఫ్రిక్షన్స్ పెరుగుతున్నాయి.


