← Back to news

పోలీసుల డెసిషన్‌కు అభిజీత్ దిప్కే కౌంటర్!

By Sahani· 3h ago· X· Mumbai
పోలీసుల డెసిషన్‌కు అభిజీత్ దిప్కే కౌంటర్!

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో అక్టోబర్ 2న ముంబైలోని శివాజీ పార్క్‌లో CJP ప్లాన్ చేసిన పీస్‌ఫుల్ ప్రొటెస్ట్‌కి ముంబై పోలీస్ పర్మిషన్ నిరాకరించింది. కోర్ట్ ఆర్డర్స్, ట్రాఫిక్ జామ్స్ సాకుతో పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారని అభిజీత్ దిప్కే 'X' లో మండిపడ్డారు. తమ రైట్ టు ప్రొటెస్ట్‌ని లాగేసుకుంటున్నారని, ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే గాంధీ జయంతి రోజున 4PMకి ఆయన బాటలోనే ముంబైలో భారీగా 'జైల్ భరో ఆందోళన' స్టార్ట్ చేస్తామంటూ అభిజీత్ స్పష్టం చేశారు.

More in Gen Z