'దృశ్యం 3' కి బిగ్ రిలీఫ్

మద్రాస్ హైకోర్ట్ అజయ్ దేవగన్ అప్ కమింగ్ మూవీ 'దృశ్యం 3' హిందీ రీమేక్ రిలీజ్ ఆపడానికి నో చెప్పేసింది. రాజ్‌కుమార్ థియేటర్స్ అనే సంస్థకు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ఉన్నాయని, రిలీజ్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. అయితే, వాళ్ల దగ్గర సరిగ్గా ప్రూఫ్స్ లేకపోవడంతో కోర్ట్ ఆ స్టే పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. OTT, థియేటర్ రిలీజ్ ఆపితే ప్రొడ్యూసర్లకి బిగ్ లాస్ వస్తుందని కోర్ట్ కామెంట్ చేసింది. దీంతో 'దృశ్యం 3' హిందీ రిలీజ్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.



