← Back to news

ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి: TPF

By Vishi· 9h ago
ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి: TPF

TG: సెప్టెంబర్ 15 నుంచి 29 సెప్టెంబర్ 2026 వరకు పది ఉమ్మడి జిల్లాల్లో TPF(తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్) ‘బడి కోసం – బస్సు యాత్ర’ నిర్వహించి 20 ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని ప్రైవేట్ స్కూళ్లను పరిశీలించింది. 10 బడుల్లో నిద్ర, 10 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, 13 గ్రామాలు/బస్తీల్లో నేతలు మీటింగులు నిర్వహించారు. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ నమూనాను వివరించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.

More in TG