RTC గుడ్ న్యూస్.. దాసరాకు 7వేల బస్సులు

TG: దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ RTC రాష్ట్రవ్యాప్తంగా 7 వేల స్పెషల్ బస్సులు నడపనుంది. కరీంనగర్ జోన్‌లో 3,533, హైదరాబాద్ జోన్‌లో 2,155, గ్రేటర్ హైదరాబాద్‌లో 1,312 స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 9, 10, 16, 17 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసి ఎక్స్‌ట్రా బస్సులు సిద్ధం చేశారు. రిటర్న్ జర్నీ కోసం 25, 26 తేదీల్లో కూడా ఏర్పాట్లు చేశారు. రిజర్వేషన్ చేసుకునే వారు <a href="https://www.tgsrtcbus.in/">www.tgsrtcbus.in</a> ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి.



