కబ్బాళమ్మ టు కామాఖ్య.. DK శివకుమార్ టెంపుల్ రన్

కర్ణాటక సీఎంగా రేపో మాపో ప్రమాణం చేయనున్న ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ ఆలయాలు సందర్శిస్తున్నారు. అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య టెంపుల్‌తో పాటు కబ్బాళమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రాలయ, ఉజ్జయిని వంటి ఆలయాలకీ వెళ్లారు. స్వతహాగా దైవభక్తి ఎక్కువగా ఉన్న శివకుమార్ ఈ టెంపుల్ రన్ పై సోషల్ మీడియాలో క్రేజీ డిబేట్ జరుగుతోంది. సీఎం పదవి ఖరారు కాకముందు నుంచే ఆయన ఆలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.


