← Back to news

వెబ్ ల్యాండ్‌లో భూములు నమోదు చేయాలి

By govinda· 1h ago· Anakapalli

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొమ్మరి గ్రామంలో దళితులు, గిరిజనులు, పేదలు తమ పట్టా భూములను వెబ్ ల్యాండ్‌లో ఎంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ వంటావార్పు నిర్వహించారు. మాడుగుల, చోడవరం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రామిస్‌ని అమలు చేయాలని కోరారు. ఈ ప్రోగ్రామ్‌లో CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవిందరావు, గిరిజన సంఘం నాయకులు సొలం రాజుబాబు పాల్గొన్నారు.

More in Local