రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టులో పిటిషన్

సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద విపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర లీడర్స్ ప్రవర్తనపై లాయర్లు ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. నిన్న ECI S.I.Rకి వ్యతిరేకంగా పిటిషన్ వేయడానికి విపక్ష నేతలు కోర్టుకు వచ్చినప్పటి ఇన్సిడెంట్‌పై లాయర్లు సీరియస్ అయ్యారు. సీనియర్ అడ్వొకేట్ గౌరవ్ భాటియా ఈ ఇష్యూని ప్రస్తావించగా, ఇది మెన్షనింగ్ లిస్ట్‌లో లేనందున.. రేపు ఉదయం దీనిపై అఫీషియల్‌గా మెన్షన్ చేయాలని CJI సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీ ధర్మాసనం స్పష్టం చేసింది.



