← Back to news

ఢిల్లీ ప్రొటెస్ట్ వెనక యూత్ సాహసాలు!

By Krishna· 2h ago· Scroll

అక్టోబర్ 10న ఢిల్లీ పోలీసుల భద్రతా వలయాన్ని ధిక్కరిస్తూ వేల మంది యువకులు ప్రొటెస్ట్ చేశారు. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ కోరారు. వారిలో 25 ఏళ్ల మాజీ ఇంటర్నేషనల్ లా స్టూడెంట్ రాహుల్, పోలీసుల దారుణాల్ని డాక్యుమెంట్ చేశాడు. మరో 25 ఏళ్ల యూత్ ఆర్యమన్.. రోడ్లు క్లోజ్ అయినా, U.P నుంచి ఢిల్లీ చేరి, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. Gen Z తిరుగుబాటు వెనుక ఉన్న కారణాల్ని Scroll.in వీడియో రిపోర్ట్ లోతుగా చూపిస్తోంది. ఆ వీడియో మీరూ చూడండి.

More in National