← Back to news

ఆదివారం SBI శాఖ సేవలు అందుబాటులో!

By Appalanaidu· 1h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
ఆదివారం SBI శాఖ సేవలు అందుబాటులో!

బ్యాంకు యూనియన్లు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఖాతాదారుల సౌకర్యార్థం సెప్టెంబర్ 27న ఆదివారం స్టేట్ బ్యాంకు శాఖ పనిచేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రకులోయ SBI శాఖ ఆదివారం ఖాతాదారులకు సేవలు అందిస్తుందని మేనేజర్ శ్యామ్ కుమార్ తెలిపారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

More in Local