← Back to news

కాశీ ఆలయంలో బంగారం మాయం.. కోతుల పనా?

By Vishi· 1h ago· Thewire
కాశీ ఆలయంలో బంగారం మాయం.. కోతుల పనా?

వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలోని బంగారం మాయమైందనే వార్త ప్రస్తుతం చర్చగా మారింది. ఆలయ శిఖరం నుంచి కొంత బంగారం గల్లంతయిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగడంతో పాటు, దీనిపై ఒక లాయర్ ప్రధాన మంత్రి ఆఫీసుకు, సీఎం ఆఫీసుకు కంప్లైంట్ చేశారు. అయితే, ఆలయ బంగారం చోరీ కాలేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ప్రాంగణంలో కోతులు ఆడుకుంటున్న సమయంలో శిఖరానికి చెందిన ఒక చిన్న బంగారు కలశం భాగాలు కింద పడిపోయాయని చెప్పారు. దీనిపై విచారణ చేస్తున్నామన్నారు.

More in National