← Back to news

రక్షక భటులా.. రాక్షస భటులా?

By Nani Eluri· 1h ago· Scroll

ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రొటెస్ట్‌లో డిటైన్ అయిన చాలామంది పోలీసులపై ఆరోపణలు చేశారు. పోలీస్ వ్యాన్లలో తమను కొట్టారని, ప్రైవేట్ పార్ట్స్‌పై తన్నారని, ఫోన్లు లాక్కుని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారని చెప్పారు. గాయపడిన వారికి వెంటనే వైద్యం కూడా అందించలేదని ఆరోపించారు. వారిని సెంట్రల్ ఢిల్లీ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని డిటెన్షన్ సెంటర్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసుల స్పందన రావాల్సి ఉంది.

More in National