← Back to news

కొడుకు మరణంలోనూ అవయవదానంతో ఆదర్శం

By Sivaji· 1h ago· Alluri Sitharama Raju

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం వైబుడికి చెందిన మజ్జి రమేష్ (17) బైక్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు దూరం కావడంతో పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు. దుఃఖాన్ని దిగమింగుకుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇతరులకు ప్రాణం పోసేందుకు ఆర్గన్ డొనేషన్‌కు ముందుకొచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. చిన్న వయసులోనే రమేష్ చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

More in Local