← Back to news

నామినేషన్ సెంటర్ దగ్గర 144 సెక్షన్

By Abdul· 1h ago· Chittoor

ఎలక్షన్స్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్తూరు జిల్లా పలమనేరు నామినేషన్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు DSP డేగల ప్రభాకర్ తెలిపారు. నామినేషన్ సెంటర్‌కు 100 మీటర్స్ రేడియస్‌లో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గ్రూప్‌గా ఉండకూడదని చెప్పారు. రూల్స్ బ్రేక్ చేస్తే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు.

More in Local