KTR కీలక ప్రకటన

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR xలో చేసిన పోస్ట్.. పార్టీ కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోంది. "నాకు వైరల్ ఫీవర్ వచ్చిన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంటి దగ్గర మెడికల్ కేర్ అవసరం అవుతోంది" అని ఆయన తెలిపారు. కొన్ని రోజుల్లోనే తిరిగి తన కాళ్లపై తాను నిలబడతానని పోస్ట్‌లో రాశారు. ఐతే.. వైరల్ ఫీవర్ అనే సరికి.. పార్టీ కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. త్వరగా కోలుకొని.. మళ్లీ యాక్టివ్ అవ్వాలని కోరుకుంటూ.. కామెంట్స్ పెడుతున్నారు.

