బాలుణ్ని కాపాడినందుకు..ట్రంప్ అత్యున్నత పౌర పురస్కారం
అమెరికాలోని కాలిఫోర్నియాలో సాంటా క్రూజ్ బీచ్‌లో అలల్లో చిక్కుకున్న 10 ఏళ్ల బాలుణ్ని కాపాడిన లైఫ్‌గార్డ్ అత్యున్నత పౌర పురస్కారం అందుకోనున్నారు. ఆ యువకుడిని, అతని కుటుంబాన్ని, రక్షించిన బాలుడితో కలిసి వైట్‌హౌస్‌కు పిలిచి అవార్డు అందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఘటనలో మరో లైఫ్‌గార్డ్, బీచ్‌లో ఉన్నవారు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.



