‘Adivasi School Thik Karo’ క్యాంపెయిన్: అభిజీత్ దిప్కే

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఈరోజు మీడియా సమావేశంలో CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే‘ఆదివాసీ స్కూల్ ఠీక్ కరో’ క్యాంపెయిన్‌ను ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లలో సరైన ఫెసిలిటీస్, బెడ్స్, నాణ్యమైన ఫుడ్ లేవని ఆరోపించారు. మహారాష్ట్ర ఆశ్రమ పాఠశాలల్లో రెండేళ్లలో 590 మందికి పైగా స్టూడెంట్స్ చనిపోయారని ఆయన అన్నారు. పాముకాట్ల ఘటనలపైనా ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులకు బెస్ట్ ఎడ్యుకేషన్, మెరుగైన సదుపాయాలు అందాలని కోరారు.



