← Back to news

మసాలా దోసెలో చనిపోయిన ఎలుక ప్రత్యక్షం

By Vishi· 9h ago· Ndtv

ముంబై నగరం బోరివలిలోని ఒక హోటల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రాధాకృష్ణ హోటల్‌లో ఒక కస్టమర్ తింటున్న మైసూర్ మసాలా దోసెలో చనిపోయిన ఎలుక కనిపించింది. ఆ షాక్‌తో కస్టమర్ వాంతులు చేసుకున్నాడు. వెంటనే బోరివలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. FDA(Food and Drug Administration) దీనిపై విచారణ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే అనేక హోటళ్లపై ఆహార భద్రత తనిఖీలు జరుగుతున్నాయి. కొన్ని హోటళ్ల లైసెన్స్‌లు సస్పెండ్ చేశారు.

More in Viral