చిల్లర నాణేలు తీసుకోని వ్యాపారులు!

చిల్లర నాణేలు తీసుకోవడంలో కొందరు వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారని సమాచారం. 10, 20 రుపాయల నాణేలను కొందరు తీసుకోవడం లేదని, చిల్లర కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే RBI ప్రకారం 10, 20తో పాటు 1, 2, 5 రుపాయల నాణేలు చట్టబద్ధమైన చెల్లింపులే. వివిధ డిజైన్లలో ఉన్న 10 రుపాయల నాణేలు చెల్లుతాయి. బ్యాంకులు నాణేలను స్వీకరించి మార్పిడి చేయాలి. నాణేలు చెల్లుతాయని RBI స్పష్టం చేసింది.

