← Back to news

ట్యాక్స్‌ కలెక్షన్స్‌లో తెలంగాణ టాప్‌.. 18% గ్రోత్‌

By Lokesh· 1h ago
ట్యాక్స్‌ కలెక్షన్స్‌లో తెలంగాణ టాప్‌.. 18% గ్రోత్‌

తెలంగాణ టాప్‌.. 18% గ్రోత్‌ GST కలెక్షన్స్‌లో సెప్టెంబర్‌లో 18% గ్రోత్‌ రికార్డ్‌ అయింది. 2025 సెప్టెంబరులో ₹4,512 కోట్లుగా ఉన్న. ఈ ఇయర్ సెప్టెంబరులో ₹5,327 కోట్లకు చేరాయి. సెంట్రల్‌ ఫైనాన్స్‌ మినిస్ట్రీ విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా GST రెవెన్యూ 10% పెరగగా, తెలంగాణలో 18% గ్రోత్‌ కనిపించింది. తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ కూడా 18% గ్రోత్‌తో టాప్‌లో నిలిచాయి. రాష్ట్ర ట్యాక్స్‌ రెవెన్యూలోనూ 15% గ్రోత్‌ కనిపించింది.

More in TG