← Back to news

తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్

By Vishi· 1h ago
తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్

TG: తెలంగాణలో గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు డీఏల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులపై మంత్రులు చర్చించారు. తీవ్ర వర్షాభావం వల్ల దాదాపు 235 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.

More in TG