ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారు: BJP ట్వీట్

BJP తన 'X' అకౌంట్లో ప్రతిపక్షాల ఎజెండాపై తీవ్ర విమర్శలు చేసింది. ఓటర్ లిస్ట్, EVM, స్టూడెంట్స్ పేరుతో దేశంలో అరాచకం సృష్టించి ప్రభుత్వాన్ని మార్చాలని చూస్తున్నాయని ఆరోపించింది. SIR ప్రాసెస్ ద్వారా ఓటర్ లిస్ట్ క్లీన్ చేస్తూ 1 కోటి డూప్లికేట్, 2.8 కోట్లకు పైగా చనిపోయిన వారి ఓట్లను తొలగించామని, కొత్తగా 2.37 కోట్ల ఓటర్స్ చేరారని BJP వివరించింది. డెమోక్రసీ పేరుతో అబద్ధాలు చెప్తే పబ్లిక్ బుద్ధి చెప్తారని హెచ్చరించింది. మీ opinion కామెంట్ చెయ్యండి


