Rowdyలు ఇక "జైలుకు లేదా పైకి"

పశ్చిమ బెంగాల్ election campaignలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టేట్ లో rowdyism చేసేవారిని ఏరివేస్తామని, వారు జైలులో ఉండాలి లేదా పైకి పోవాలని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో కాంప్రమైస్ కామని, TMC గూండాలకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని స్పష్టం చేశారు. మే 4త్ రిసల్ట్స్ తర్వాత ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.


