Reading Between the Lines అంటే ఏంటో తెలుసా?

ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వాళ్లు మాట్లాడిన మాటలే కాదు.. వాటి వెనుక ఉన్న అసలు మీనింగ్‌ను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. దీన్నే ‘రీడింగ్ బిట్వీన్ ది లైన్స్’ అంటారు. వాళ్లు మాట్లాడే టోన్, బాడీ లాంగ్వేజ్‌ను బట్టి ఏం చెప్పాలనుకుంటున్నారో కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఈ స్కిల్ ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు, రిలేషన్‌షిప్స్‌లో, ఆఫీస్‌లో చాలా హెల్ప్ అవుతుంది. అయితే, మనకు అనిపించిందే కరెక్ట్ అని ఫిక్స్ అవ్వకూడదు. డౌట్ ఉంటే డైరెక్ట్‌గా అడిగి క్లారిటీ తీసుకోవాలి



