← Back to news

AP వైపు అల్పపీడనం.. అలర్ట్!

By Krishna· 2h ago· Gov
AP వైపు అల్పపీడనం.. అలర్ట్!

శ్రీలంకకు ఉత్తరంగా బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం.. అక్టోబర్ 15న రాయలసీమ, 16న కోస్తాంధ్రకు దగ్గరగా రాబోతోంది. 17న ఉత్తరాంధ్ర వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. దీని వల్ల అక్టోబర్ 19 వరకూ AP, తెలంగాణలో చాలాచోట్ల లైట్ రెయిన్, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కూడా పడుతుందని IMD చెప్పింది. ఉరుములు, పిడుగుల సమస్య కూడా ఉంటుందని తెలిపింది. ఇవాళ అక్టోబర్ 14న మాత్రం రెండు రాష్ట్రాల్లో ఎండ, తేలికపాటి మేఘాల వాతావరణం ఉంటుంది. వర్షం మాత్రం పడదు.

More in Politics