← Back to news

గాంధీ ఆలోచనలపై పోటీలు.. TUలో సందడి!

By N s Rao· 1h ago· Dichpalle, Dichpally, Nizamabad
గాంధీ ఆలోచనలపై పోటీలు.. TUలో సందడి!

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో గాంధీ జయంతి సెలబ్రేషన్స్‌లో భాగంగా గాంధీయన్ థాట్‌పై యూనివర్సిటీ స్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలు సెప్టెంబర్ 30న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో TUకు ప్రాతినిధ్యం వహిస్తారు.

More in Local