← Back to news

వ‌ర్షాకాలంలో క‌నిపించే ఈ పురుగు గురించి తెలుసా?

By Mahesh· 9h ago
వ‌ర్షాకాలంలో క‌నిపించే ఈ పురుగు గురించి తెలుసా?

వర్షాకాలంలో వెయ్యి కాళ్ల పురుగులా కనిపించే Cyanide Millipede గురించి ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఇవి మనుషులను వెంటాడి అటాక్ చేయవు. ప్రమాదం అనిపిస్తే సేఫ్టీ కోసం కొన్ని కెమికల్స్‌ను బయటకు రిలీజ్ చేస్తాయి. అవి స్కిన్‌కు తగిలితే మంట, దురద రావచ్చు. అయితే పాములు, తేళ్లలా కరిచి విషం ఎక్కించే జీవులు కావు. ఆకులు, కుళ్లిన మొక్కలను తింటూ నేలకు న్యూట్రియెంట్స్ అందించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. ఇంట్లో కనిపిస్తే చేత్తో పట్టుకోకుండా బయటకు పంపడం మంచిది.

More in Infotainment