← Back to news

రైలు టికెట్ మీ పేరుతో ఉన్నా.. ఫ్యామిలీకి ట్రాన్స్‌ఫర్!

By Mahesh· 8h ago
రైలు టికెట్ మీ పేరుతో ఉన్నా.. ఫ్యామిలీకి ట్రాన్స్‌ఫర్!

రైలు టికెట్ బుక్ చేసుకున్నాక జర్నీ క్యాన్సిల్ అయితే డబ్బులు పోతాయని టెన్షన్ పడాల్సిన పనిలేదు. కొన్ని రూల్స్‌కు లోబడి కన్ఫర్మ్‌డ్ టికెట్‌ను కుటుంబ సభ్యుల పేరుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు, సిబ్లింగ్స్, పిల్లలు, భార్య లేదా భర్తకు టికెట్ మార్చుకోవచ్చు. ఇందుకోసం రైలు బయలుదేరే 24 గంటల ముందు దగ్గరలోని రైల్వే స్టేషన్‌లో Written Request ఇవ్వాలి. స్టూడెంట్స్ కూడా 48 గంటల ముందు తమ సంస్థలోని మరో స్టూడెంట్‌కు టికెట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

More in Infotainment